CM Revanth Reddy: రైతును రాజుగా చేయడమే లక్ష్యం
CM Revanth Reddy: రైతును రాజుగా చేయడమే లక్ష్యం CM Revanth Reddy: హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వ హించిన ఉగాది పర్వదిన ప్రత్యేక పంచాంగ శ్రవణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కొత్త తెలుగు సంవత్సరాన్ని రైతునామ సంవత్సరంగా అభివర్ణించారు. ఉగాది పండుగ వ్యవసాయానికి అనుబంధమైన గొప్ప పండుగగా గుర్తింపొందిందని, రైతుల శ్రమ ఫలితంగా దేశం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజుగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన...