SSB: 827 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్

SSB: భారతదేశ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించే పారామిలిటరీ బలగాలలో ఒకటైన Sashastra Seema Bal (SSB)లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఈ బలగం 2026 సంవత్సరానికి గాను మొత్తం 827 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ ‘సి’ కేటగిరీకి చెందిన ఈ పోస్టులు నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పరిధిలో ఉండటంతో, కనీస అర్హతగా 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన వారికి కూడా దేశ సేవలో భాగమయ్యే మంచి అవకాశం లభించింది. ఈ నియామక ప్రక్రియలో సాధారణ భద్రతా విధులతో పాటు...