Horror: ఓటీటీలో గత్తరలేపుతున్న హర్రర్.. ఒక్కో సీన్ ఉంటదిరా సామీ! ప్యాంట్ తడవడమే

Horror: రాను రాను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా హారర్ జానర్ సినిమాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు, ఉత్కంఠభరిత కథనాలతో వచ్చే చిత్రాలను ప్రత్యేకంగా ఇష్టపడే ప్రేక్షకుల కోసం ఓ క్లాసిక్ హారర్ మూవీ మళ్లీ చర్చల్లోకి వచ్చింది. అదే ‘The Texas Chain Saw Massacre’. 1973 కాలానికి చెందిన కథాంశంతో సాగే ఈ చిత్రం అమెరికాలోని Texas రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. ఆ ప్రాంతంలో సమాధుల దోపిడీ జరుగుతోందనే వార్తలతో ప్రజల్లో భయం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో సాలీ హార్డెస్టీ అనే యువతి తన సోదరుడు ఫ్రాంక్లిన్ హార్డెస్టీతో పాటు ముగ్గురు స్నేహితులు జెర్రీ,...