10/G Railway Quarters: ఏం ట్విస్లు రా బాబు.. ప్రియురాలి కోసం భార్యకి స్కెచ్!
10/G Railway Quarters: ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ల వినియోగం రోజురోజుకూ విస్తరిస్తోంది. పెద్ద తెర సినిమాలకే పరిమితం కాకుండా చిన్న సినిమాలు, ప్రయోగాత్మక కథలు కూడా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ ప్రతి ఆదివారం ఒక కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ మంచి స్పందన అందుకుంటోంది. కథా సుధ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రతి వారం కొత్త కథను పరిచయం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం మార్చి 15న కూడా ఒక సరికొత్త నేర పరిశోధన...