Railway Jobs: ఇండియన్ రైల్వేస్‌లో 192 పోస్టులకు నోటిఫికేషన్

Railway Jobs: టెక్నికల్ స్కిల్స్ కలిగి, ఇండియన్ రైల్వేస్‌లో స్థిరమైన కెరీర్ ప్రారంభించాలని కలలకొంటున్న యువతకు గుడ్ న్యూస్. సెంట్రల్ గవర్నమెంట్ అప్రెంటిస్‌షిప్ భవిష్యత్తులో రైల్వే ఉద్యోగాల సాధనకు బలమైన పునాదిలా ఉంటుంది. ఈ కలను నిజం చేస్తూ బెంగళూరులోని రైల్ వీల్ ఫ్యాక్టరీ 192 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశంలో మంచి స్టైపెండ్ పొందడంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ కూడా అభ్యర్థులకు లభిస్తుంది. ఆసక్తికరమైన విషయమేమంటే, ఎలాంటి రాతపరీక్షలు లేకుండా, మెరిట్ ఆధారంగా డైరెక్ట్ ఎంపిక జరుగుతుంది. ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ ప్రాసెస్.. సాక్షి ఎడ్యుకేషన్ సమాచారం ప్రకారం.. రిక్రూట్‌మెంట్ ఫిబ్రవరి 28న...