Induction Stove: ఇండక్షన్ స్టవ్ వాడితే ఖర్చులు, జాగ్రత్తలు
Induction Stove: ప్రస్తుత గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో, చాలామంది కుటుంబాలు వంటకు ఇండక్షన్ స్టవ్‌లను ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. అయితే, ఈ స్టవ్ వాడకంతో కరెంట్ బిల్లు ఎంత పెరుగుతుందన్నది చాలారోజులనుంచి ప్రశ్నగా మారింది. నిపుణుల అంచనా ప్రకారం.. 1200W నుంచి 2200W సామర్థ్యం గల ఇండక్షన్ స్టవ్ ఒక గంట వాడితే సుమారు 1.5 నుండి 2 యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంది. దీన్ని రోజువారీ వాడకంతో లెక్కిస్తే, నెలకు సుమారు 60 యూనిట్ల అదనపు వినియోగం ఉంటుంది. ఒక యూనిట్ విద్యుత్ సగటున రూ.5-6లో లెక్కిస్తే, నెలవారీగా రూ.500 నుంచి 800 వరకు అదనపు ఖర్చు కలగొచ్చు. ఖర్చు తగ్గించే మార్గాలు సరైన...