Super Splendor: ఏం బండిరా బాబు.. ఒక్కసారి ఎక్కితే దిగాలనిపించదు.. మైలేజ్ కూడా లీటరుకు 70 కి.మీ.
Super Splendor: మిడ్‌ల్ క్లాస్ బైక్ ప్రేమికుల కోసం హీరో మోటోకార్ప్ మళ్లీ నమ్మకమైన, స్మార్ట్ ఆప్షన్లతో మార్కెట్లోకి వచ్చింది. ముఖ్యంగా 125సీసీ సెగ్మెంట్లో మైలేజీ, పవర్, స్టైల్ కోసం చూసే వారి కోసం హీరో మూడు అద్భుతమైన మోడల్స్‌ను అందిస్తోంది హీరో సూపర్ స్ప్లెండర్ XTEC, హీరో గ్లామర్, హీరో ఎక్స్ట్రీమ్ 125R. ఇవి వేర్వేరు బడ్జెట్లలో, వేర్వేరు అవసరాలను దృష్టిలో ఉంచి రూపొందించబడ్డాయి. నేటి పెట్రోల్ ధరల కాలంలో రూ.82,813 నుండి ప్రారంభమయ్యే ధరలలో వీటిని పొందవచ్చు. వాటి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హీరో సూపర్ స్ప్లెండర్ XTEC (Hero Super Splendor XTEC) తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే...