Illicit Relationships: వామ్మో.. అక్రమ సంబంధాల్లో హైదరాబాద్ ఎన్నో ప్లేస్‌లో ఉందో తెలిస్తే మైండ్ బ్లాంకే!

Illicit Relationships: భారతదేశంలో కాలానుగుణంగా జీవనశైలిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగ విధానాలు, కుటుంబ వ్యవస్థ, వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక ఆలోచనల ప్రభావంతో మనుషుల వ్యక్తిగత సంబంధాల విధానంలో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కుటుంబ వ్యవస్థకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే భారతీయ సమాజంలో వివాహ బంధాన్ని అత్యంత పవిత్రంగా భావించేవారు. అయితే ఆధునిక జీవనశైలిలో మారుతున్న పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానం ప్రభావం, వ్యక్తిగత స్వేచ్ఛకు పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా సంబంధాల స్వభావంలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఇటీవల వెలువడిన ప్రముఖ డేటింగ్ ప్లాట్‌ఫామ్ ఆష్లే మాడిసన్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. తాజా అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా వివాహేతర సంబంధాల ధోరణి గణనీయంగా...