Digital Payments: QR కోడ్ నిజమైనదా.. నకిలీదా?.. తెలుసుకోవాంటే ఇలా చేయండి

Digital Payments: దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు చిన్నచిన్న కొనుగోళ్ల నుంచి పెద్ద చెల్లింపుల వరకు మొబైల్ ద్వారా చెల్లించడం సాధారణ విషయంగా మారింది. ఒకప్పుడు నగదు లేకుంటే కొనుగోలు చేయడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు, కొన్ని సెకన్లలోనే చెల్లింపు పూర్తవుతుంది. చిన్న పిల్లలు కొనుగోలు చేసే 1 రూపాయి చాక్లెట్ నుంచి పెద్ద మొత్తంలో వస్తువులు కొనుగోలు చేసే వరకు చాలా మంది డిజిటల్ విధానాన్నే ఉపయోగిస్తున్నారు. పెట్రోలు పంపులు, కిరాణా దుకాణాలు, కూరగాయల బండ్లు, చిన్న టీ దుకాణాలు, పెద్ద షాపింగ్ కేంద్రాలు అన్నీ ఇప్పుడు మొబైల్ ద్వారా చెల్లింపులు...