Sun Blessings: ఈ గ్రహ రాజు అనుగ్రహం ఉన్నవారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో పురోగతి
Sun Blessings: గ్రహాల్లో ప్రధాన స్థానం కలిగిన రవి గ్రహం మార్చి 14 నుంచి మీన రాశిలో సంచారం ప్రారంభించడంతో కొన్ని రాశుల వారికి శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రవి సంచారం మనుషుల జీవితాల్లో ప్రభావం చూపే ముఖ్యమైన గ్రహ చలనంగా భావిస్తారు. ముఖ్యంగా కెరీర్, ఆర్థిక స్థితి, సామాజిక గౌరవం వంటి అంశాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సంచారం ఏప్రిల్ 14 వరకు కొనసాగనున్న నేపథ్యంలో వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి అనేక రంగాల్లో పురోగతి కనిపించే సూచనలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో...