Shoe Offer: భలే ఆఫర్.. రూ.1కే బ్రాండెడ్ బూట్లు!.. ఇక జనాలు ఊరుకుంటారా?
Shoe Offer: కేవలం 1 రూపాయికి బూట్లు అందిస్తామని ఇచ్చిన ప్రకటన ఒక పట్టణంలో అనూహ్య పరిస్థితిని తీసుకొచ్చింది. సాధారణంగా బ్రాండెడ్ బూట్లు కొనాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. మంచి నాణ్యత కలిగిన బూట్ల ధరలు సాధారణంగా రూ.5 వేల వరకు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో కేవలం రూ.1కి బూట్లు అందిస్తామని ఒక వ్యాపార ప్రకటన రావడంతో యువత, విద్యార్థుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఆ ప్రకటన బయటకు వచ్చిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. దీంతో ఒకే రోజులోనే వందలాది మంది ఆ షాపు ముందు గుమికూడి బూట్లు కొనుగోలు చేసేందుకు పోటీ పడటం ప్రారంభించారు....