Business Idea: అదిరిపోలే!.. AI వాడి నెలకు రూ.80 వేలు సంపాదించండి!

Business Idea: ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం అద్భుత వేగంతో అభివృద్ధి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త విధానాలు అందుబాటులోకి వస్తుండటంతో అనేక రంగాల్లో పని విధానాలు పూర్తిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సేవలు ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలోకి వచ్చాయి. డిజిటల్ ప్రపంచం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో AI సహాయంతో రూపొందించే వివిధ రకాల డిజిటల్ కంటెంట్ సేవలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే ఈ విధమైన సేవలు యువతకు ఒక కొత్త ఉపాధి మార్గంగా మారుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న డిజిటల్ ప్రచారం కారణంగా చిన్న వ్యాపార సంస్థలు, వ్యక్తిగత వ్యాపారులు, కొత్తగా ప్రారంభమవుతున్న సంస్థలు తమ...