DISHA Meeting: అభివృద్ధి పనులపై ఎంపీ కడియం కావ్య సమీక్ష

ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులకు ఆదేశాలు విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని పిలుపు వేసవిలో తాగునీటి సమస్యలు నివారించేందుకు చర్యలు రోడ్డు ప్రమాదాల నివారణకు సూచనలు వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై ప్రత్యేక సమీక్ష స్టార్ త్రినేత్రం, హనుమకొండ: ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం కడియం కావ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో...