Wardhannapet: పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ధ్యేయం

ఇందిరమ్మ ప్రభుత్వంలో నెరవేరుతున్న పేదల సొంతింటి కల నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్న మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు పాల్గొన్న వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి స్టార్ త్రినేత్రం, వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డుకి చెందిన బిక్కినేని అఖిల -వెంకట్రావుల నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో శనివారం వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను శాలువాతో సన్మానించి, కుటుంబసభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.....