Warangal: నల్లబెల్లిలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సత్య శారద ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక వైద్య సేవలు జీవనశైలిలో మార్పులతో వ్యాధుల నివారణపై అవగాహన పౌష్టికాహారం తీసుకోవాలని ప్రజలకు సూచనలు బాలికల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక టీకా కార్యక్రమం స్టార్ త్రినేత్రం, వరంగల్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని రైతు వేదికలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక...