Warangal: మహిళలకు కుట్టు మిషన్‌ల పంపిణీ

వరంగల్‌లో మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రోత్సాహం మహిళలు ఆర్థికంగా బలపడితే సమాజం అభివృద్ధి పరిశుభ్రమైన నగర నిర్మాణానికి ప్రజలకు పిలుపు మహిళా శక్తి, పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమం స్టార్ త్రినేత్రం, వరంగల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా శక్తి కార్యక్రమం వరంగల్ జిల్లాలో ఉత్సాహంగా జరిగింది. శనివారం వరంగల్ జిల్లా పరిధిలోని ఖిలా వరంగల్ మండలం శివ నగర్ ప్రాంతంలో ఉన్న సాయి కన్వెన్షన్ హాల్‌లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు ప్రోత్సాహాన్ని...