Congress Government: తెలంగాణ కాంగ్రెస్‌లో సూపర్ పవర్ రేవంత్ రెడ్డి

ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై దృష్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊరట రైతులకు రుణమాఫీతో ఉపశమనం ఆరోగ్యశ్రీ విస్తరణతో పేదలకు వైద్య భరోసా విజన్ 2047తో తెలంగాణ భవిష్యత్ లక్ష్యాలు Congress government: తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు అజేయ శక్తిగా కనిపించిన బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో పెద్ద మలుపుగా నిలిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీఆర్‌ఎస్‌ బలంగా ఉన్నదనే భావన బలంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం చాలా మందిలో లేకపోయినా, ఆ పార్టీ నాయకులు మాత్రం వెనక్కి తగ్గలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి...