Suresh Reddy: ఇన్సూరెన్స్ లేకపోతే వచ్చే కష్టాలు ఇవే..!

Suresh Reddy: దేశంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ప్రతి రోజు ఎక్కడో ఒకచోట జరిగే ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రహదారులపై ప్రయాణించే సమయంలో ప్రమాదం ఎప్పుడు ఎక్కడ సంభవిస్తుందో చెప్పడం కష్టమే. అలాంటి పరిస్థితుల్లో వాహనానికి బీమా ఉంటే ప్రమాదం వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని బీమా సంస్థ భరిస్తుంది. కానీ బీమా లేకుండా వాహనం నడిపితే ప్రమాదం వల్ల కలిగే మొత్తం నష్టాన్ని వాహన యజమాని తానే భరించాల్సి వస్తుంది. అందుకే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా తమ వాహనానికి చెల్లుబాటు అయ్యే...