Ponguleti Srinivas Reddy: జనం గుండెల్లో నిలిచిన నాయకుడి గాధ

అజాతశత్రువు నుంచి అగ్రనేత వరకూ.. కాంగ్రెస్‌కు ఖమ్మం కంచుకోట నిర్మాత.. ధరణి అక్రమాలపై ఉక్కుపాదం.. భూభారతి రూపకర్త ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రజాసేవ జర్నలిస్టుల పెద్దన్న.. సేవా మార్గంలో శ్రీనన్న అన్నివర్గాల వారికి ఆపదలో ఆసరా.. తెరకెక్కుతున్న బయోపిక్‌తో మరింత ఎత్తుకెళ్లనున్న గుర్తింపు! Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో పదునైన వ్యక్తిత్వం, ప్రజల నడకలో నడిచే నాయకత్వం, మాటిస్తే నిలబెట్టుకునే ధైర్యం.. ఇవన్నీ ఒకే పేరులో కలిస్తే అది ‘పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి’. స్వశక్తితో రాష్ట్ర మంత్రివర్యుడి స్థాయికి ఎదిగినా, అధికార అంచులపై నిలబడినా, ప్రజల అంచులకే దగ్గరగా నిలిచిన జన హ‌ృదయ నాయకుడు ఆయన. ఖమ్మం నేలపై తన మాటతో...