Zodiac Colors: హోలీ రోజు మీ రాశిచక్రం ప్రకారం ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిదంటే?

Zodiac Colors: హోలీ పండుగ అంటే కేవలం రంగులు చల్లుకోవడం, తీపి వంటకాలు పంచుకోవడం మాత్రమే కాదు. ఇది మనసులోని ప్రతికూలతలను దూరం చేసి సానుకూల శక్తిని ఆహ్వానించే ఆధ్యాత్మిక సందర్భం కూడా. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన గ్రహాధిపత్యం ఉండటంతో పాటు, ఆ గ్రహ ప్రభావం మన వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, జీవనశైలిపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. అందుకే హోలీ రోజున రాశి చక్రం ప్రకారం రంగులు ధరించడం ద్వారా కేవలం పండుగ ఆనందమే కాకుండా అదృష్టం, ఆరోగ్యం, సామాజిక గౌరవం వంటి అనేక సానుకూల ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సంవత్సరం 4 మార్చి 2026న జరగనున్న హోలీ...