Live-in relationship: తల్లితో అక్రమ సంబంధం.. రెండున్నరేళ్ల కూతురిపై అత్యాచారం, ఆపై హత్య
Live-in relationship: తమిళనాడులో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణగిరి జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటన స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. రెండున్నరేళ్ల అమాయక చిన్నారిపై లివ్ ఇన్ పార్టనర్‌గా ఉంటున్న వ్యక్తి దారుణానికి పాల్పడి, అనంతరం ఆమె ప్రాణాలు హరించిన సంఘటన సమాజాన్ని కుదిపేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు వస్తున్న కొద్దీ పరిస్థితి మరింత భయానకంగా మారుతోంది. 24 ఏళ్ల ప్రిన్సీ అనే యువతి తన భర్త సూర్యతో కుటుంబ విభేదాల కారణంగా వేరుగా ఉంటోంది. భర్తతో దూరంగా ఉన్నప్పటికీ, తన చిన్నారితో కలిసి జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆమె 40 ఏళ్ల పెరియనాగం అనే వ్యక్తితో...