Prabhas: ‘స్పిరిట్’ పోస్టర్‌తో సోసల్ మీడియా షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా

Prabhas: రెబల్ స్టార్‌గా అభిమానుల మనసులు గెలుచుకున్న ప్రభాస్.. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘స్పిరిట్‌’పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. షూటింగ్ శరవేగంగా సాగుతుండగా తాజాగా వచ్చిన అప్‌డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దర్శకుడు స్వయంగా ప్రకటించిన తాజా సమాచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఈ చిత్రంలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా దద్దరిల్లాయి. పోస్టర్‌లో ఆయన లుక్ గంభీరంగా, భయానకంగా కనిపిస్తూ కథలో ఆయన పాత్ర తీవ్రతను సూచిస్తోంది. అయితే అదే...