Shivaratri Event: భక్తి పేరుతో విద్యార్థుల రాసలీలలు! (VIRAL VIDEO)
Shivaratri Event: శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించిన జాగరణ కార్యక్రమం ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో వివాదానికి దారితీసింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమం భక్తి వాతావరణంలో సాగాల్సి ఉండగా, అనూహ్య పరిణామాలతో చర్చనీయాంశమైంది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగిన ఈ వేడుకపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. https://twitter.com/ChotaNewsApp/status/2027646285998919862?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2027646285998919862%7Ctwgr%5E1530438add7a8b304f5e9fd328f9b305e98ef457%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FChotaNewsApp%2Fstatus%2F2027646285998919862 ఈ జాగరణ కార్యక్రమానికి హాజరైన ప్రతి విద్యార్థి నుంచి రూ.3000 చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తి కార్యక్రమం పేరుతో భారీ మొత్తంలో డబ్బులు సేకరించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, సామాజిక వర్గాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. విద్యాసంస్థల్లో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు పరిమితులలో ఉండాలనే...