DNA Tests: ఆరుగురు పిల్లలకూ తాను తండ్రి కాదని తెలిసి.. (VIRAL VIDEO)

DNA Tests: ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో కుటుంబ సంబంధాలపై అనుమానాలు పెరుగుతున్న నేపథ్యంలో DNA పరీక్షలు చేయించుకునే ఘటనలు అధికమవుతున్నాయి. ఈ పరీక్షల ఫలితాలు అనేక కుటుంబాల్లో ఉద్రిక్తతలకు, భావోద్వేగ కల్లోలాలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ప్రతికూల ఫలితాలు వచ్చిన సందర్భాల్లో వ్యక్తులు ఎదుర్కొనే మానసిక వేదన తీవ్రంగా ఉందని సామాజిక వర్గాలు పేర్కొంటున్నాయి. https://twitter.com/gharkekalesh/status/2027571317466415442?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2027571317466415442%7Ctwgr%5Ea8004dcfa9b87a40c29472dd55cdea80e6ba3a40%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Fgharkekalesh%2Fstatus%2F2027571317466415442 తాజాగా కెన్యాలో జరిగిన ఒక ఘటన పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తన భార్య మరణించిన అనంతరం ఒక వ్యక్తి తన 6 మంది పిల్లలకు DNA పరీక్షలు చేయించాడు. అయితే పరీక్షల ఫలితాల్లో ఆ పిల్లలు తన సంతానం కాదని వెల్లడైనట్లు సమాచారం. ఈ...