Pakistan: 26 ఏళ్ల యువతితో 60 ఏళ్ల వ్యక్తి పెళ్లి.. ఫొటో షూట్ (Video Viral)

Pakistan: పాకిస్థాన్‌లోని రావల్సిండికు చెందిన 60 ఏళ్ల హకీమ్‌ అనే మూలికా వైద్యుడు 26 ఏళ్ల యువతిని వివాహం చేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. వీరి పెళ్లితో పాటు ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.   View this post on Instagram   A post shared by The Brief India (@thebrief.in) ఈ వివాహం పరస్పర అంగీకారంతోనే జరిగిందని దంపతులు స్పష్టం చేశారు. వయస్సు తేడా ఉన్నప్పటికీ తమ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని, కుటుంబ సమ్మతితోనే ఈ పెళ్లి జరిగినట్లు తెలిపారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు వయస్సు...