పీరియడ్స్ టైంలో మహిళలు ఈ తప్పులు అసలు చేయకండి
అమ్మాయిలు, మహిళల జీవితంలో నెలసరి ఒక సహజ శారీరక ప్రక్రియ అయినప్పటికీ, ఆ రోజుల్లో ఎదురయ్యే అసౌకర్యాలు మాత్రం చాలా మందికి ఇబ్బందికరంగా మారుతుంటాయి. కొందరికి స్వల్పంగా ఉండే నొప్పులు, మరికొందరికి తీవ్ర స్థాయికి చేరుకుని రోజువారీ పనులపై ప్రభావం చూపుతాయి. కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్లు లాగడం, అధిక రక్తస్రావం, నీరసం, చిరాకు, తిమ్మిర్లు, వాంతులు, కళ్లు తిరగడం వంటి లక్షణాలు శారీరకంగానే కాక మానసికంగానూ అలసటను కలిగిస్తాయి. వ్యక్తిగత జీవితం, ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ పనులు అన్నీ ఈ సమయంలో కొంత మేరకు దెబ్బతింటాయి. అయితే ఈ రోజుల్లో తెలియక చేసే కొన్ని పొరపాట్లు సమస్యలను మరింత ఎక్కువ చేసే అవకాశముందని ఆరోగ్య...