Tollywood Celebrity: విజయ్-రష్మిక పెళ్లిలో పంది కూర!

Tollywood Celebrity: టాలీవుడ్‌లో చాలా కాలంగా వినిపిస్తూ వస్తున్న చర్చలకు ఇప్పుడు మరింత ఊపు వచ్చినట్లైంది. ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ హీరోయిన్ రష్మిక మందనా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారనే వార్తలు గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్నప్పటికీ, ఈ జంట మాత్రం ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. అయితే తాజాగా తమ వివాహంపై స్పష్టత ఇచ్చారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరి వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్ రాష్ట్రంలోని అద్భుతమైన రాజభవన వాతావరణం కలిగిన ఉదయపూర్ ప్యాలెస్‌లో జరుగుతుంది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారని తెలుస్తోంది. ఆ తరువాత హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమకు చెందిన స్నేహితులు,...