Mexico Violence: హింసాత్మక ఘటనలు.. సహాయం కోసం అర్థిస్తున్న ప్రజలు (VIDEO)
Mexico Violence: మెక్సికో దేశంలో డ్రగ్ మాఫియా ప్రపంచాన్ని భయపెట్టిన అగ్రనేత ఎల్ మెంచో మరణం తర్వాత అక్కడ చెలరేగిన హింసాత్మక ఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఫిబ్రవరి 22న మెక్సికన్ ఆర్మీ ప్రత్యేక దళాలు నిర్వహించిన ఆపరేషన్లో ఎల్ మెంచో హతమయ్యాడని అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే అతని అనుచరులు తీవ్ర ఆగ్రహంతో హింసాత్మక దాడులకు పాల్పడ్డారు. డ్రగ్ కార్టెల్ సభ్యులు దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తూ భయానక వాతావరణాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ సభ్యులు భారీ స్థాయిలో ప్రతీకార చర్యలకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. కార్టెల్ అగ్రనేత మరణ వార్త...