Haryana Crime: 19 ఏళ్ల అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్‌కు నిప్పంటించిన ప్రియుడు

Haryana Crime: హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ నగరంలో జరిగిన అమానుష ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 19 ఏళ్ల యువతిపై ఆమెతో సహజీవనం చేస్తున్న యువకుడు దారుణంగా దాడి చేసిన సంఘటన బయటపడింది. బాధితురాలి ఆరోపణల ప్రకారం.. ఆమె ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శివం అనే యువకుడు త్రిపుర రాష్ట్రానికి చెందిన యువతి 2024లో ఒక ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. అనంతరం వారి స్నేహం ప్రేమగా మారి, గురుగ్రామ్‌లో సహజీవనం ప్రారంభించారు. బాధితురాలు జీడీ గోయెంకా విశ్వవిద్యాలయంలో చదువుతున్నట్లు సమాచారం. మొదట్లో సంబంధం...