PIB Fact Check: ఇంట్లో ఉంటూనే మహిళలకు నెలకు రూ.25,000.. క్లారిటీ

PIB Fact Check: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, నిరుద్యోగ యువతకు ఉపాధి, ఆర్థిక భద్రత కల్పించేందుకు పలు పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఆకర్షణీయ ప్రకటనలు వేగంగా వైరల్ అవుతున్నాయి. ఇంటివద్దే పని చేస్తూ నెలకు రూ.25000 సంపాదించే అవకాశం, నిరుద్యోగులకు ప్రతి నెల రూ.2500 భృతి అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సందేశాలు చూస్తే నిజంగానే ప్రభుత్వం కొత్త పథకాలు ప్రారంభించిందేమో అన్న భావన కలుగుతోంది. అయితే ఈ ప్రచారాలపై ప్రజల్లో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజంగానే అలాంటి పథకాలు అమలులో ఉన్నాయా లేదా అనే సందేహం ఎక్కువమందిని వేధిస్తోంది. https://twitter.com/PIBFactCheck/status/2024788401296404800?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2024788401296404800%7Ctwgr%5E291eb2bc6ca4c391b1462f5a5ede88c779b28d41%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FPIBFactCheck%2Fstatus%2F2024788401296404800 ఈ అనుమానాలకు తెరదించేందుకు కేంద్ర...