Sherlyn Chopra: బడా పొలిటీషియన్ కొడుకు నన్ను వాడుకున్నాడు.. డబ్బు కోసం పడక పంచుకున్నా
Sherlyn Chopra: గ్లామర్ ప్రపంచంలో పేరు, ప్రతిష్ఠలు కాపాడుకోవడం కోసం సెలబ్రిటీలు ఎంతటి జాగ్రత్తలు తీసుకుంటారో అందరికీ తెలిసిందే. తమ వ్యక్తిగత జీవితంలో జరిగిన చేదు సంఘటనలు, ఆర్థిక ఇబ్బందులు, చేసిన పొరపాట్లు బయటపడకుండా ఎంతో జాగ్రత్త పడతారు. ప్రజల ముందుకు వచ్చే ప్రతీ మాట, ప్రతీ చిత్రం, ప్రతీ ప్రవర్తన కూడా పూర్తిగా పక్కాగా ఉన్నట్టే చూపించాలని ప్రయత్నిస్తారు. అయితే అందరూ అలానే ఉండరు. కొందరు తమ గతాన్ని దాచిపెట్టకుండా, జరిగినదాన్ని జరిగినట్టే ఒప్పుకునే ధైర్యం కూడా చూపిస్తారు. అలాంటి వారిలో ప్రముఖ నటి షెర్లిన్ చోప్రా ఒకరు. ఆమె ఒక సందర్భంలో తన ఆర్థిక కష్టాల సమయంలో తీసుకున్న నిర్ణయాల గురించి ఎలాంటి...