వాలెంటైన్స్ డే రోజు ప్రియుడితో పట్టుబడిన భార్య (VIDEO)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ నగరంలో ప్రేమికుల దినోత్సవం రోజున చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. కుటుంబ బంధాలు, వ్యక్తిగత సంబంధాలు బహిరంగంగా రోడ్డుపై ఘర్షణకు దారితీసిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. భర్త తన భార్యను మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చూసి అడ్డుకోవడం, అనంతరం చోటుచేసుకున్న వాగ్వాదం తీవ్ర ఘర్షణగా మారడం అక్కడున్న వారిని షాక్‌కు గురి చేసింది. ఈ దృశ్యాలను కొందరు స్థానికులు చిత్రీకరించగా, ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. https://twitter.com/gharkekalesh/status/2022665656207126879?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2022665656207126879%7Ctwgr%5Ee56475fa5d2b2a940501afe8e3e06ff574784edf%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Fgharkekalesh%2Fstatus%2F2022665656207126879 వివరాల ప్రకారం.. మీరట్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి కొన్నేళ్ల క్రితం ఒక మహిళతో వివాహం జరిగింది. అయితే వివాహానంతరం ఆమెకు అదే...