Anvitha Group: బాలకృష్ణకు పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసిన యాంకర్‌ (VIDEO)

Anvitha Group: రియల్ ఎస్టేట్ రంగంలో వేగంగా ఎదుగుతున్న అన్విత గ్రూప్ కీలక ప్రకటనతో మరోసారి వార్తల్లో నిలిచింది. సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియమితులయ్యారు. ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఆకట్టుకుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన “అన్విత బిల్డింగ్ హ్యాపినెస్” పేరుతో ఏర్పాటు చేసిన వేడుకకు బాలకృష్ణ హాజరుకావడం ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. https://twitter.com/tupaki_official/status/2022891710741909718?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2022891710741909718%7Ctwgr%5Ecb625c473ee4f555bc7333e545dc2f369f7f5fd1%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Ftupaki_official%2Fstatus%2F2022891710741909718 వేడుక ప్రారంభం నుంచి చివరి వరకు ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. సంస్థ ప్రతినిధులు అన్విత గ్రూప్ భవిష్యత్ ప్రణాళికలు, వినియోగదారులకు అందించబోయే సదుపాయాలపై వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.....