Prices: ఇవాళ బంగారం, వెండి ధరలు ఇలా..
Prices: మహిళలకు బంగారం అంటే ప్రత్యేకమైన ఆకర్షణ. చిన్న శుభకార్యం అయినా, పండుగ, పుట్టిన రోజు, వివాహ సీజన్ లో కూడా ప్రతి ఇంట్లో బంగారం కొనుగోలు చేయడం ఒక సంప్రదాయం. ఇటీవల కాలంలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ వినియోగదారులని ఆందోళనలోకి నెట్టింది. కొన్ని రోజులుగా ఒక్క రోజు కొంత ధర తగ్గితే ఆనందం, మరుసరి రోజు పెరుగుదల గమనిస్తే “అమ్మో!” అనిపించేది కూడా ఈ వ్యాపారంలో సాధారణం. ప్రస్తుత పరిస్థితుల్లో ఫిబ్రవరి నెల నుండి వివాహ సీజన్ ప్రారంభమైన కారణంగా బంగారం ప్రేమికులు ధరల పరిస్థితిపై వేచిచూస్తున్నారు. నేడు, ఫిబ్రవరి 15 (ఆదివారం), ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పు...