Muqabla Song: చీర కట్టులో స్టెప్పులతో ఇరగదీసిన లేడీ ప్రొఫెసర్ (VIDEO)

Muqabla Song: కేరళలో నిర్వహించిన ఓ కాలేజ్ ఫెస్ట్‌లో ప్రొఫెసర్ అరుణిమా దేవాశిశ్ చేసిన డాన్స్ ప్రదర్శన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విద్యార్థుల మధ్య ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె స్టేజ్‌పై అడుగుపెట్టిన క్షణం నుంచే ప్రేక్షకులను అలరించారు. సాధారణంగా క్లాస్‌రూమ్‌లో బోధనలు చేసే అధ్యాపకురాలు ఇలా స్టేజ్‌పై డ్యాన్స్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.   View this post on Instagram   A post shared by Hindufeed (@hindufeed.in) ప్రఖ్యాత డ్యాన్సర్ ప్రభుదేవా నటించిన ‘ముక్కాబులా’ పాటకు విద్యార్థులతో పోటీగా అరుణిమా స్టెప్పులు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాట బీట్‌కు తగ్గట్టుగా...