INDvsPAK: అభిమానులకు గుడ్న్యూస్.. ఫుల్ గేమ్ గ్యారంటీ?
INDvsPAK: రేపు కొలంబో నగరంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో మేఘావృత పరిస్థితులు నెలకొని కొన్నిచోట్ల జల్లులు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సాయంత్రం తరువాత వాతావరణం క్రమంగా మెరుగుపడే అవకాశం ఉందని చెబుతున్నారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే IND vs PAK జట్ల మధ్య జరిగే పోటీ సమయానికి ఆకాశం స్వచ్ఛంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా. ఆట జరుగుతున్న సమయంలో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి. మధ్యాహ్నం...