Ruksath: రామప్ప కళాశాలలో ఘనంగా ఫేర్వెల్ వేడుకలు

* ఆర్మీ జాబ్ సాధించిన 21 మందికి సన్మానం * గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రామప్ప విద్యార్థుల అరుదైన ఘనత * క్రమశిక్షణతోనే విజయ సాధ్యం: డైరెక్టర్ ఐలి కర్ణాకర్ స్టార్ త్రినేత్రం, హన్మకొండ: హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వేదికగా బుధవారం (11-02-2026) రామప్ప జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో “రుక్సత్” పేరుతో ఫేర్వెల్ పార్టీ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు, రెండో సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు సభను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు కళాశాల డైరెక్టర్ ఐలి కర్ణాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖుల సమక్షంలో ప్రారంభం.. కళాశాల శ్రేయోభిలాషి, మార్గదర్శకురాలు తేజస్వి.. సరస్వతి మాత చిత్రపటానికి పూలమాల వేసి...