Dammu Srija: బిగ్ బాస్ కోసం రూ.2 లక్షల శాలరీ, కెరీర్‌ని వదిలేసుకొని వెళ్లా కానీ..

Dammu Srija: బిగ్‌బాస్ సీజన్-9లో కామనర్ కేటగిరీ నుంచి హౌస్‌లోకి అడుగుపెట్టి మొదటి రోజే తన దమ్ము చాటుకున్న కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న దమ్ము శ్రీజ మరోసారి వార్తల్లో నిలిచింది. అగ్నిపరీక్ష టాస్క్‌తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె.. హౌస్‌లోనూ నేరుగా మాట్లాడే స్వభావంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అయితే అనూహ్యంగా తక్కువ వారాల్లోనే ఆమె ఎలిమినేట్ కావడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా కాకుండా ఎలిమినేషన్ జరిగిందనే అనుమానాలతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు స్టార్ మా ప్రసారం చేస్తున్న బీబీ జోడీ షోలో పాల్గొంటున్న శ్రీజ, జబర్దస్త్ వర్ష హోస్ట్ చేస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ కార్యక్రమంలో గెస్ట్‌గా పాల్గొని తన...