రూ.70 వేల EV రూ.48,899 వేలకే.. EMIలో రూ.1.719కే పొందండి

EV: ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరుగుతున్న ఈ రోజుల్లో, తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందిస్తున్న స్కూటర్లు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాంటి జాబితాలో తాజాగా చర్చకు వస్తున్న స్కూటర్ ఒకటి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఇప్పటివరకు వచ్చిన రివ్యూలు ఎక్కువగా పాజిటివ్‌గానే ఉన్నాయి. డిజైన్ నుంచి డ్రైవింగ్ అనుభవం వరకు, బ్యాటరీ పనితీరు నుంచి బ్రేకింగ్ సిస్టమ్ వరకూ చాలా అంశాల్లో యూజర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ధర విషయంలో ఇది మిగతా బ్రాండ్‌ల స్కూటర్లతో పోలిస్తే సుమారు రూ.5 వేల వరకు తక్కువగా అందుబాటులోకి వస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ ఆఫర్లతో ఈ ధర మరింత ఆకర్షణీయంగా మారడం...