Collector: ఎన్నికల నిబంధనల అమలులో రాజీ ఉండదు

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సత్య శారద దృష్టి పకడ్బందీగా చేపట్టే దిశగా కీలక అడుగులు ఎన్నికల నిబంధనల కచ్చితమైన అమలు స్టార్ త్రినత్రం, వర్ధన్నపేట: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టే దిశగా జిల్లా యంత్రాంగం కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సత్య శారద, జనరల్‌ అబ్జర్వర్‌ కిల్లు శివకుమార్‌ నాయుడు సమక్షంలో పోలింగ్‌ సిబ్బంది మూడవ ర్యాండమైజేషన్‌ ప్రక్రియను కలెక్టర్‌ చాంబర్‌లో నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం ఉండేలా రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ ఈ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ర్యాండమైజేషన్‌ సమయంలో ప్రతి...