వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ అమ్మాయిలు (VIDEO)

యూపీ రాష్ట్రంలోని బులంద్‌షహర్ జిల్లాలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ హోటల్‌లో పోలీసులు నిర్వహించిన మెరుపు దాడి తీవ్ర సంచలనంగా మారింది. ‘అతిథి హోటల్‌’ (హోటల్ పేరు) లోపల భారీ స్థాయిలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసుల తనిఖీల్లో బయటపడింది. ‘అతిథి హోటల్’ పేరుతో కొనసాగుతున్న వ్యభిచార కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. ముందస్తు సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు, హోటల్‌లోని గదుల్ని ఒక్కొక్కటిగా తనిఖీ చేయగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. https://twitter.com/priyarajputlive/status/2020361658724675693?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2020361658724675693%7Ctwgr%5E26a1f45e535d0d9924de4775b897f33a29e23958%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Fpriyarajputlive%2Fstatus%2F2020361658724675693 ఈ దాడిలో పలువురు యువతీ యువకులు అభ్యంతరకర పరిస్థితుల్లో పట్టుబడ్డారు. ముఖ్యంగా ఇందులో కాలేజీలకు వెళ్లే వయస్సు గల విద్యార్థినులు కూడా ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది....