(VIDEO): బురఖా వేసుకొని లేడీస్ కోచ్‌లోకి యువకుడు.. ఆపై!
మహారాష్ట్రలోని లోకల్ ట్రైన్లో జరిగిన ఓ ఘటన మహిళల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. బురఖా ధరించిన ఓ యువకుడు లోకల్ ట్రైన్‌లోని లేడీస్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించి మహిళల మధ్య నిల్చోవడం కలకలం రేపింది. శుక్రవారం ఈ ఘటన జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో కంపార్ట్మెంట్ పూర్తిగా మహిళలతో నిండిపోయి ఉంది. https://twitter.com/gharkekalesh/status/2020324311429767434?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2020324311429767434%7Ctwgr%5Ea42233ebeb33b894df53489240ff8cfd6bb8f8aa%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Fgharkekalesh%2Fstatus%2F2020324311429767434 బురఖా ధరించిన వ్యక్తి ఆడవారి మధ్య ఎలాంటి చలనం లేకుండా నిశ్శబ్దంగా ఉండటాన్ని గమనించిన కొంతమంది మహిళలకు అనుమానం వచ్చింది. అతడి ప్రవర్తన సహజంగా లేదని భావించిన వారు ప్రశ్నించగా, అతడు కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. మహిళలు గట్టిగా నిలదీయడంతో చివరకు బురఖా ముసుగు తొలగించగా, అందరూ షాక్‌కు గురయ్యారు....