Oppo మైండ్ బ్లోయింగ్ స్కెచ్.. రూ.11 వేలకే 220MP సెన్సార్

Oppo: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించుకున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo మరోసారి బడ్జెట్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. డిజైన్‌లో కొత్త ట్రెండ్స్, కెమెరా టెక్నాలజీలో ఇన్నోవేషన్, ఫాస్ట్ ఛార్జింగ్‌లో దూకుడు నిర్ణయాలతో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటూ వస్తున్న ఈ బ్రాండ్, ఇప్పుడు తక్కువ ధరలోనే హైఎండ్ ఫీల్ ఇచ్చే కొత్త 5జీ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రూ.10,999 ధరలో లాంచ్ అయిన ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే ఖరీదైన ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌ను తలపించేలా ఉన్నాయి. డిజైన్ విషయానికి వస్తే.. ఈ కొత్త Oppo 5జీ ఫోన్ ప్రీమియం లుక్‌తోనే మొదటి చూపులోనే ఆకట్టుకుంటుంది. స్లిమ్ బాడీ, మెరుగైన ఫినిష్ కారణంగా చేతిలో పట్టుకుంటే...