Digital Health: ఏఐ వెల్నెస్ కోచ్‌లతో మారుతున్న జీవనశైలి
Digital Health: టెక్నాలజీ రోజురోజుకీ మన జీవన విధానాన్ని మార్చేస్తోంది. ఒకప్పుడు కేవలం కాల్స్, మెసేజ్‌లకే పరిమితమైన స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు ఇప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడే లైఫ్ గార్డుల్లా మారాయి. మనం ఎంతసేపు నడిచాం, ఎంతసేపు నిద్రపోయాం అన్నదే కాదు.. ఎప్పుడు నీళ్లు తాగాలి, ఏం తినాలి, ఎంత విశ్రాంతి తీసుకోవాలి అన్న విషయాల వరకూ ఇప్పుడు ఒక చిప్, ఒక ఏఐ అల్గారిథం నిర్ణయించే స్థాయికి టెక్నాలజీ చేరింది. 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా లైఫ్ స్టైల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న అంశం ఏఐ వెల్నెస్ కోచింగ్. ఇది కేవలం ట్రెండ్ మాత్రమే కాదు.. మన జీవనశైలిని పూర్తిగా మలిచే శక్తిగా మారుతోంది. ఇంతకుముందు...