Kani Kusruti: అవకాశాలు రావాలంటే పక్కలోకి వెళ్లాల్సిందే!
Kani Kusruti: సినీ పరిశ్రమలో మెరుపుల వెనుక దాగి ఉన్న చీకటి కోణాలు మరోసారి బయటపడ్డాయి. సినిమాల్లో రాణించాలని, పెద్ద నటి కావాలని కలలు కంటూ అడుగుపెట్టే యువతులకు క్యాస్టింగ్ కౌచ్ అనే శాపం ఎంత భయంకరంగా మారిందో మలయాళ నటి కని కుశృతి తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టగా, ఇప్పుడు కని కుశృతి చెప్పిన విషయాలు ఇండస్ట్రీలోని వికృత మానసికతను మరోసారి బహిర్గతం చేశాయి. మలయాళ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కని కుశృతి ‘బిర్యానీ’ వంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న నటి. కేవలం ప్రాంతీయ చిత్రాలకే పరిమితం...