‘గెలిపించే బాధ్యత మీది- అభివృద్ధి చేయించే బాధ్యత నాది’
వర్ధన్నపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం.. మున్సిపాలిటీలో కలిపిన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తాం... ఎల్లమ్మ గుడి నిర్మాణానికి సొంత నిధులుతో నిర్మాణం చేపిస్తా: మంత్రి పొంగులేటి వర్ధన్నపేట పట్టణ అభివృద్ధికి అదనంగా రూ.10 కోట్లు: ఎమ్మెల్యే నాగరాజు 12 వార్డుల అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి : మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే నాగరాజు స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులకు సంబంధించి 4,5,6 డీసీ తండా దుర్గమ్మ, 1,2,3,9,10 సంబంధించి అంబేద్కర్ సెంటర్ నందు, 7,8,11,12 సంబంధించి ఫిరంగిగడ్డలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు శనివారం రోడ్డు షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు....