8వ వార్డులో కాంగ్రెస్ గెలుపు ఖాయం: పాలకుర్తి సారంగపాణి

- ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా.. - వార్డును అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం - గెలిపిస్తే ఇంటి బిడ్డలా ఎప్పుడూ అందుబాటులో ఉంటా.. - అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తా.. : 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పాలకుర్తి సారంగపాణి స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పాలకుర్తి సారంగపాణి ప్రచారంలో దూకుడు చూపిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అధికార పార్టీ తరఫున ఈసారి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న ఆయన.. ఇంటింటి ప్రచారంతో వార్డు ప్రజలతో...