Black Phone 2: OTTలో గత్తరలేపుతున్న హార్రర్.. చూడటం స్టార్ట్ చేస్తే క్షణం కూడా వదలరు

Black Phone 2: ప్రస్తుతం ఓటీటీ ప్రపంచం రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్‌ వేదికలపై విడుదలయ్యే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కంటెంట్‌ బలంగా ఉన్న చిత్రాలకు ఓటీటీలో ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది. ఇందులో హారర్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జానర్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ ఉండటం గమనార్హం. భయంకరమైన కథనాలు, ఊపిరి ఆపేసే సన్నివేశాలతో రూపొందిన సిరీస్‌లు, సినిమాలు ప్రేక్షకులను స్క్రీన్‌కు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ భయానక హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం ఓటీటీలో సందడి చేస్తూ గత్తర లేపుతోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ప్రభావం పెరిగిన తర్వాత హారర్‌ కంటెంట్‌కు గిరాకీ మరింత...