Viral Video: నడిరోడ్డుపై టీచర్ పెదాలు కొరికి.. ఆపై!
Viral Video: నేటి యువత ఆలోచనా ధోరణి ఏ దిశగా సాగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు విలువలు, సంస్కారం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకున్న భారతీయ సమాజంలో ఇప్పుడు రోజుకో కలవరపెట్టే ఘటన వెలుగులోకి వస్తోంది. తల్లిదండ్రులు, గురువులు, పెద్దల పట్ల గౌరవం అనే భావన క్రమంగా కరిగిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా చదువు చెప్పే గురువుల పట్ల కొందరు విద్యార్థులు ప్రదర్శిస్తున్న వైఖరి సమాజాన్నే తలదించుకునేలా చేస్తోంది. ‘ఆచార్య దేవోభవ’ అంటూ గురువును దైవంతో సమానంగా గౌరవించే సంప్రదాయం మనది. అలాంటి గొప్ప సంస్కృతిలో పెరిగిన ఈ తరం నుంచి ఇలాంటి క్రూర ఘటనలు బయటకు రావడం ఆందోళనకు గురిచేస్తోంది. విద్యాబుద్ధులు...