Tollywood actor: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్

Tollywood actor: టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి చెందిన నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శిరీష్.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ‘గౌరవం’ సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన.. ఆ తర్వాత ‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘ఒక్క క్షణం’, ‘ఏబీసీడీ’, ‘ఊర్వశివో రాక్షసివో’, ‘బడ్డీ’ వంటి విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే నటుడిగా మంచి ప్రయత్నాలు చేసినప్పటికీ, స్టార్ ఇమేజ్ స్థాయిలో పెద్ద బ్రేక్ మాత్రం ఇంకా అందుకోలేకపోయాడనే చెప్పాలి. సినిమాల కంటే ప్రస్తుతం అల్లు శిరీష్ వ్యక్తిగత జీవితం ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది. ఆయన...